BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!!

Select Suryaa Now
రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్:

రాయదుర్గం మున్సిపల్ చైర్మన్, వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సోమవారం పరిశీలించారు,సిబ్బందితో కలిసి ప్రమాణ స్వీకారం జరిగే వేదికను పరిశీలించిన కమిషనర్, ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేయాలా అన్న విషయంలో సిబ్బందికి సూచనలు చేశారు,అదే సమయంలో భద్రతా ఏర్పాట్ల గురించి సీఐ దేవానంద్ కూడా పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు,ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

సూర్య ప్రతినిధి : మహేష్ రాయదుర్గం టౌన్ రిపోర్టర్