BREAKING
జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ వైల్డ్‌బెర్రీస్ సీఈఓ పదవి నుంచి తట్యానా కిమ్ వైదొలిగారు 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టును దక్కించుకున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్! కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..!

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ ..

Select Suryaa Now
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ ..

సూర్య మల్యాల :ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాలలో  జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి 60 ఏళ్ల వేద పండితుల సమక్షంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టి చందనోత్సవాన్ని ఈనెల 15న మొదలుపెట్టి 20 వరకు తొలగించారు. సుమారు99 కిలోల 720 గ్రాముల పైగా అంజన్న స్వామి చందనాన్ని తొలగించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల  సమక్షంలో భద్రపరిచారు. కాగా ఈనెల 21నుండి అంజన్న నిజస్వరూపాన్ని 40 రోజులపాటు భక్తులకు చూపించేందుకు దర్శన ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంజన్న నిజస్వరూపాన్ని ఈనెల 21 నుండి భక్తులకు దర్శనం చేసుకునేందుకు  అనుమతిస్తామని చెప్పినప్పటికీ వీఐపీల దర్శనం అనంతరం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్  గా ఆంజనేయస్వామి నిజరూప దర్శనం అంటూ నిజరూప దర్శనం ఫోటోలు ఒకరోజు ముందుగానే  వైరల్ గా మారాయి .