BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్

Select Suryaa Now
చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్
సూర్య రెంజల్  : గ్రామంలో నూతనంగా మంజూరైనటువంటి 47 చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించినట్లు సర్పంచ్ ధనురి నర్సవ్వ అబ్బయ్య తెలిపారు. శనివారం రెంజల్ మండలంలోని ధూపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంజూరైన 47 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లబ్ది పొందిన వారి మాటలు వారి ఆనందం చూస్తే చాల సంతోషంగా ఆనందంగా అనిపించింది.ఇంకా రాని వారు కొంత మంది ఉన్నా వారికి కూడా తప్పుకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామ అభివృద్ధి అభివృద్ధి నా ధ్యేయం ప్రజల సంక్షేమం కోసమే లక్ష్యమనీి సర్పంచ్ అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రె రాణి, వార్డు సభ్యులు అజయ్ యాదవ్, జమీర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.