BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం

Select Suryaa Now
చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం

చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం

 చీరాల మండలం వాడరేవు రహదారి లో కారు అదుపుతప్పి చెట్టును డికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు.కారు బెలున్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదమే తప్పింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన  భార్య భర్త లు చీరాల బీచ్ కు వచ్చి వెళ్ళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది