BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

Select Suryaa Now
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్
సూర్య రెంజల్  : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు సర్పంచ్ ఈరవోయిని మల్లేష్ తెలిపారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన రెండు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం నుండి మంజూరైనటువంటి ఈర్నాల నడిపి సాయిలు 56000, గైని అంజలి 16,000 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు సహాయ నిధులు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు లక్ష్మణ్, లింగం తదితరులు ఉన్నారు.