BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు

Select Suryaa Now
అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు
సూర్య మల్యాల: మల్యాల మండలంలోముత్యంపేట కొండగట్టు శ్రీ  ఆంజనేయ స్వామివారి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిజస్వరూపాన్ని చందనోత్సవం కార్యక్రమంలో ద్వారా ఆరు రోజులపాటు అధికారుల సమక్షంలో పూజారులు చందనాన్నితొలగించారు. తొలగించిన చందనం సుమారు 99కిలోలకు పైగా అధికారులు భద్రపరిచారు. ఈనెల 15 నుండి 20 వరకు చందనాన్ని తొలగించారు. ఈనెల 21 నుండి డిసెంబర్ 29 వరకు 40 రోజులపాటు భక్తులు సందర్శించుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. కాగా అంజన్న నిజస్వరూపాన్ని 60 ఏళ్ల తర్వాత నిజ స్వరూపం శనివారం మొదటి రోజు కావడం భక్తులు సందర్శించుకునేందుకు కిక్కిరిసిపోయారు. శనివారం నుండి వచ్చే నెల 29 వరకు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆలయ ఈవో అంజన రెడ్డి తెలిపారు. అంజన్న నిజ స్వరూపం ఎలా ఉంటుందో భక్తులు భక్తి పారవశ్యంతో జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నినాదాలు మార్మోగుతున్నాయి.