BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

పెద్దశంకరంపేట ; మండలంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతోపాటు రామోజిపల్లి, దానంపల్లి, కమలాపూర్, ఉత్తులూర్, మాడ్చెట్పల్లి తదితర గ్రామాలలో మత్స్యకార సంఘం అధ్వర్యంలో జెండా ఎగరవేశారు. ఈ సందర్బంగా మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పున్నయ్య మాట్లాడుతూ గంగపుత్రుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, సమస్యల సాధనకు సంఘం సభ్యులు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో శంకరయ్య, గాండ్ల సాయిలు, గంగారాం, బాగయ్య, వెంకటేశం,బేతయ్య తదితరులున్నారు.