BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత

Select Suryaa Now
అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
సూర్య వేల్పూరు : వేల్పూరు మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో ఈరోజు చేయూత పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి ఆర్ డి ఓ, ఏపీ డి గంగా మోహన్ హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. గ్రామ సర్పంచ్ తిట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ నేరెళ్ల చిన్న రాజేశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుట్టి మధు, ఆర్మూర్ మోహన్, బబ్బుర్ శ్రీనివాస్, తిట్ల విజయ్ కుమార్, బుట్టి మహిపాల్, తిట్ల సంతోష్, బట్టి మౌనిక, చెడిమెల భువనశ్రీ, తిట్ల హరిప్రియ, బుట్టి నర్సు, మచ్చ నర్సుబాయి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్, కారోబార్ చిట్టిబాబు, కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కోలు రమేష్, చంటి రమేష్ రెడ్డి, అరుణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.