BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Select Suryaa Now
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలంలోని కుకునూరు గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దాసరి గణేష్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణేష్ అస్వస్థతకు గురికావడంతో ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వేల్పూర్ మండల నాయకులు ఆర్మూర్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు దాసరి గణేష్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారుఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వేల్పూర్ మండల ఇన్‌చార్జి బక్కోల ప్రశాంత్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు తెడ్డు శివరాజ్ మాదిగ మాట్లాడుతూ.యువకుడిపై దాడి చేసిన ఘటనను ఖండించారు. బాధితుడికి న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.