telangana
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్
సూర్య బోథ్ : బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో నూతన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి ని పొచ్చెర ఎక్స్ రోడ్ వద్ద బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, బోథ్ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న,సీనియర్ నాయకులు బొజ్జ సాయన్న, పాక్స్ డైరెక్టర్ లోలపు పోశెట్టి, బుక రాములు, యండి సద్దాం,మౌలానా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు