BREAKING
జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ వైల్డ్‌బెర్రీస్ సీఈఓ పదవి నుంచి తట్యానా కిమ్ వైదొలిగారు 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టును దక్కించుకున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్! కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..!

మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన

Select Suryaa Now
మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన
సూర్య నస్పూర్ : మత్స్యకారులంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధనకు, వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేయాలని కోల్‌బెల్ట్ ఏరియా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు జక్కినబోయిన గోపాల్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం నస్పూర్‌లో సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు అటికేటి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్కే 5 కాలనీలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.