మహా పాదయాత్రను జయప్రదం చేయండి
అక్కన్నపేట : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేంద్రంలో బిజెపి అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ప్రభారీ మాచర్ల కుమారస్వామి హాజరు కావడం జరిగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్ర కార్యక్రమాన్ని కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు పాదయాత్రకు ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ హాజరవుతారని వారు అన్నారు , సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు వారు అన్నారు,,,, పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో డిస్టిక్ కోపరేటివ్ సెల్ కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, కిసాన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి, ఎస్టి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గులోత్ తిరుపతి నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సరూప, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యకులు బానోతు అనిల్,మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, మండల ఉపాధ్యక్షులు కేశపూర్ సర్పంచ్ బోనగిరి తిరుపతి, అర్జున్ నాయక్ జగదీశ్వర చారి, మండల కార్యదర్శి వేముల ప్రసాద్, మోర్చాల అధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంట స్వప్న రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గిరిమల రాజు, ఎస్టి మోర్చా అధ్యక్షులు మాలోత్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ , జంగపల్లి శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఐలయ్య, కనకయ్య , గంపల మధు, పల్లె ప్రభాకర్, సంజీవరెడ్డి బొంకురి రజినీకాంత్, రాజు నాయక్, జిల్లా కనకయ్య, ఆవుల కుమార్, శ్రీనివాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు