BREAKING
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..! బీజేపీలో చేరిన యువకులు 8వ వేతన సంఘం... ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ

చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి నవంబర్ 22న పల్స్ పోలియో కార్యక్రమం

Select Suryaa Now
చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి నవంబర్ 22న పల్స్ పోలియో కార్యక్రమం

కోహిర్ ; కోహిర్ మండల పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం నవంబర్ 22వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ బి. నవీన్ కుమార్ తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దిగ్వాల్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. పోలియో మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.