BREAKING
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..! బీజేపీలో చేరిన యువకులు 8వ వేతన సంఘం... ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ

జలాల్పూర్‌లో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Select Suryaa Now
జలాల్పూర్‌లో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సూర్య బాల్కొండ: బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులైన మూగపోసాని, పేట్ల చిన్న గంగు, తలారి మల్లవ్వలకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ మూగ భోజన్న, జలాల్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు గుండేటి నరసయ్య, పేట్ల చిన్న గంగారం, సీహెచ్ రవి, గడ్డం వెంకటరమణ రెడ్డి, సుద్దపల్లి గంగు రవి, తలారి సంజీవ్, కత్తి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.