ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 03:23 PM
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యాజమాన్య హక్కులు లేకుండా రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా కబ్జా చేశారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపుల కోసం కేటాయించిన స్థలాన్ని వారసత్వ ఆస్తిగా పంపకాలు చేసుకున్నారని తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన సర్వే నంబర్ 138లో ఈ కబ్జా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.