ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 03:03 PM
తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభవార్త అందించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో పత్తి అమ్ముకున్న రైతులకు మూడు నుంచి ఐదు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. మంత్రి కొండా సురేఖ నాణ్యమైన పత్తిని, తక్కువ తేమ శాతంతో కపాస్ కిసాన్ యాప్ ద్వారా తీసుకువస్తే మంచి ధర పొందవచ్చని సూచించారు.