ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 11:50 AM
కార్తీక మాసం మంగళవారం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి 108 కిలోల అన్నాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, 108 కిలోల అన్నంతో శివలింగాన్ని అలంకరించారు.