ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 08:09 PM
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులను ఆదుకున్నాడని.. అదే మాదిరి ప్రస్తుత CM రేవంత్ రెడ్డి కూడా ఆదుకుంటున్నాడని అన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి, సన్నకారు రైతులకు బోనస్ కూడా అందించించారని ఆమె తెలిపారు. ఈ చర్యల వల్ల తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా నిలిచిందని కొండా సురేఖ తెలిపారు.