ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 07:13 PM
TG: బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమక్షంలో పలువురు నేతలు BRS తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట మహేష్‌తో పాటు ఆయన అనుచరులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు.