ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 07:39 PM
TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బుధవారం రాత్రి ఒక వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. RN హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించి విదేశాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ఆ విదేశీ యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.