ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 07:38 PM
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. బస్తీల అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విస్మరించాయని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఎంఐఎంకు పోటీ చేసే దమ్ము లేదని ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.