ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 02:59 PM
హుజూరాబాద్ పట్టణంలో కరీంనగర్ రోడ్డులోని నిర్వహణ రెస్టారెంట్‌లో అర్ధరాత్రి భోజనం ఆలస్యమైన విషయంపై తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారింది. ముగ్గురు వ్యక్తుల పిలుపుతో పది మంది బైకులపై వచ్చి రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో చరణ్, సాయి, అనితలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.