|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 06:57 PM
తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ADLB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, KRNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, MBBD, WGL, HNK, జనగాం, SDPT, యాదాద్రి భువనగిరి, HYD, RR, మేడ్చల్, VKB, SRD, MDK, కామారెడ్డి, MBNR జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది.