ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:36 PM
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్రం 4 శ్లాబులను 2కి కుదించి సెప్టెంబర్ 22 నుంచి అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఓల్డ్ రేట్స్‌తో ఉన్న వస్తువులను కూడా తగ్గిన ధరలతో అమ్మాలని ఆదేశించింది. కానీ చాలా చోట్ల వ్యాపారులు పాత ధరలతోనే విక్రయిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి ఒక్క HYDలోనే ఎలక్ట్రానిక్, వాహన షోరూములపై 30 కేసులు నమోదు చేశారు. అక్రమాలపై రూ.10వేలకు పైగా జరిమానా, కొన్నింటికి ఫైన్‌తో పాటు 5 ఏళ్ల వరకు ఖైదు విధిస్తారు.