బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:09 PM
సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మల్లయ్య మృతి చెందాడు. బోయిన్‌పల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన ఆయన జీవనోపాధి కోసం గొర్రెలు మేపేవాడు. చెరువులు నిండిపోవడంతో మేత దొరకక పదిహేను రోజుల క్రితం బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం ఉరుములతో వర్షం కురుస్తుండగా గొర్రెలు మేపుతున్న సమయంలో పిడుగుపాటు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.