ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 12:40 PM
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. కొడంగల్ తాలూకా రావులపల్లికి చెందిన అఖిల(23) పురిటి నొప్పులతో ఆదివారం అర్థరాత్రి ఆసుపత్రిలో చేరింది. అంతా బానే ఉందని చెప్పి ఉన్నట్టుండి వైద్యులు మాట మార్చి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. ఇంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మరణించారు.