|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 08:12 PM
షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నూతనంగా పునర్నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయానికి తన వంతు సహకారంగా గుడి మొత్తానికి మార్బుల్ (బండలు) అందించి, సోమవారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవాలయానికి బండలు అందించడం సంతోషంగా ఉందని, అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.