బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:52 PM
షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్రిస్టియన్ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో క్రిస్టియన్ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.