బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:52 PM
HYD-కూకట్‌పల్లిలో సహస్ర(12) హత్య కేసు వివరాలను సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం అని ఇంట్లోకి వెళ్లి బాలికని హత్య చేశాడని స్పష్టం చేశారు. 'బ్యాట్ దొంగలించడం చూసి ఇంట్లో ఉన్న పాప గట్టిగా అరిచింది. దొరికిపోతానేమోనన్న భయంతో వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను బాలుడు పొడిచి చంపాడు. నిందితుడు మొదట్లో పోలీసులనే తప్పుదారి పట్టించాడు. హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం' అని వివరించారు.