బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:48 PM
TG: బిహార్‌లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'HYDలో డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? దొంగ ఓట్లతోనా? తీవ్రమైన నేరాల్లో ఉన్న CM, మంత్రులు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై CBI విచారణ జరగాల్సిందే' అని అన్నారు.