ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 01:40 PM
పబ్‌లో ఎంజాయ్ చేద్దామని యువకుడిని పిలిచి, భర్తతో కలిసి కిడ్నాప్ చేసిన భార్య . బంజారా హిల్స్‌లో డబ్బుల కోసం యువకుడిని కిడ్నాప్ చేసిన బార్ డాన్సర్. మద్యం మత్తులో ఉన్న యువకుడి నగ్న వీడియోలు తీసి, డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డ దంపతులు. యువకుడు బంగారు ఆభరణాల షాపులో పనిచేయడంతో అతనిపై స్కెచ్. వారి నుండి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు.బార్ డాన్సర్, ఆమె భర్తతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు