|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 04:19 PM
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పటాన్ చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ సైన్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్. లక్మి ప్రసన్న పదోన్నతి పై మనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జూనియర్ కళాశాల లెక్చరర్లు శాలువాతో సన్మానించి ఘనం స్వాగతం పలికారు.