ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:20 PM
ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన CM రేవంత్‌కి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని KTR మండిపడ్డారు. 'ఛలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలి. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కార్ మెడలు వంచుతాం. కాంగ్రెస్ ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతాం' అని ఫైర్ అయ్యారు.