![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:59 PM
చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఫామ్ ఆయిల్ మెగా ప్లాంటేషన్ తోటను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్యతో ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పామ్ ఆయిల్ టోటల్ వల్ల అధిక లాభాలు కలుగుతాయని తెలిపారు.