ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:58 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతప్పగూడ గ్రామానికే చెందిన వెంకటేష్ గౌడ్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక ఎమ్మెల్యే యాదయ్య శనివారం లబ్ధిదారునికి అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.