ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:50 PM
అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వలననే సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ ఆదేశానుసారం, సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో చట్టం చేశామన్నారు.