ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:49 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, నాయకులు, కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ ను బావి భారత ప్రధానిగా అభివర్ణించారు.