ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:18 PM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరక్ నగర్ మండల పరిధిలోగల రాసినగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన చౌక ధర దుకాణాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నత అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.