ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:17 PM
రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో గురువారం చేపట్టిన అక్రమ దుకాణాల కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. దుర్గానగర్ నుండి మైలార్‌దేవ్‌పల్లి వరకు రహదారికి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల స్టాల్స్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తుతో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అధికారులు కూల్చివేతకు ముందే చిరు వ్యాపారులకు తగిన సమాచారం అందించారు.