![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:17 PM
కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్ర చేస్తోందని MLC కవిత ఆరోపించారు. జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమానికి బీసీ విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున కలిసిరావాలని పిలుపునిచ్చారు. 'సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా? సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో 3 బిల్లులు వచ్చాయి. అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాలి' అని చెప్పారు.