ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:47 PM
కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్ధి కంటే రెండింతల అభివృద్ధి మోదీ 11 ఏళ్ల పాలనలో జరిగిందంటూ పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా ఎదురు చూసిన ప్రజల కల బీజేపీతో సాధ్యమైందని వెల్లడించారు. తెలంగాణలో కుల గణన తప్పుల తడకని, బీసీల జనాభా ఎలా తగ్గిందంటూ ప్రశ్నించారు.