ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:51 AM
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్‌లో ప్రియుడితో కలిసి భార్య భర్తపై దాడిచేసింది. షైస్తాను అనే మహిళకు ఓసామా అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే షైస్తాను, అమీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వ్యవహారం తెలియడంతో భార్యను ఓసామా నిలదీశాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాని ప్రియుడితో కలసి ఓసామాపై దాడి చేసింది. దీంతో ఒసామా తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం భార్య, ప్రియుడు పరారయ్యారు.