ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:08 PM
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి మంజీరా పరివాహ ప్రాంతం నుండి ఇసుక పర్మిషన్ ఇస్తున్నారు అధికారులు. ఇసుక తవ్వకాలతో పంట పొలాలకు వేసిన బోరు పైపులు పగిలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.