ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:13 PM
నిజామాబాద్ గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు సోమవారం జిల్లా కేంద్రంలో పూలంగ్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన చేపట్టుతుండగా ఓ మహిళ నిరసన కార్యక్రమంలోకి చొరబడి డిచ్ పల్లికి చెందిన అశోక్ కుమార్ అనే ఆర్ఎంపీ వైద్యుడిపై చెప్పుతో దాడి చేసింది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ మహిళలతో అసభ్యకరంగా సవర్తిస్తున్నారని ఆరోపించింది.