ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:06 PM
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించినందుకు KNR కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం రేవంత్ అభినందించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారని తెలిపారు. కాగా, పమేలా సైనస్, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుండగా, ఆమెకు వైద్యులు ఎండోస్కోపీ నాసల్, సెప్టోప్లాస్టీ సర్జరీలు చేశారు.