ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 02:55 PM
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ధారావత్ సుమన్, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. గతేడాది అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన సుమన్, లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశతో ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.