ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 01:01 PM
సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు డివైడర్‌పైకి దూసుకొచ్చి ఆగి ఉన్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. రెండు కార్లు ఢీకొనడంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.