ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:28 PM
హైదరాబాద్‌లోని ఆర్టీసీ భవన్ వద్ద అక్రమ సస్పెన్షన్‌కు నిరసనగా ఎండీ వీసీ సజ్జనార్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. భార్య, బిడ్డలతో రోడ్డుపై పడ్డామని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.