|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 07:11 PM
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబంలో ఆనందం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాస్పిటల్‌కి వెళ్లి బాబును చూసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ బాబుకు, వరుణ్–లావణ్య జంటకు ఆశీర్వాదాలు తెలిపారు. ఫ్యాన్స్, సినీ ప్రముఖులు మెగా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Latest News