|
|
by Suryaa Desk | Mon, Aug 25, 2025, 07:28 PM
అభిమానులు ‘ఫ్యూచర్ దళపతి’ అని పిలవడంపై హీరో శివ కార్తికేయన్ స్పందించాడు. ‘అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే అని’ శివ కార్తకేయన్ వ్యాఖ్యానించాడు. హీరో విజయ్‌ను దళపతి అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. కాగా, శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘మదరాసి’ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు.
Latest News